హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తైక్వాండో పోటీలకు ఆరుగురు ఎంపిక

కోనసీమ: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ త్రిమూర్తులు, రిఫరీ భార్గవి శ్రీకళ మంగళవారం అంబాజీపేటలో తెలిపారు. కాకినాడలో ఉమ్మడి జిల్లా తైక్వాండో స్కూల్ గేమ్స్ సోమవారం నిర్వహించారు. అండర్ 14 బాలికల విభాగంలో కె.ఎస్. హరిప్రియ, నాగశ్రీనిజ, మౌనిక, బాలుర విభాగంలో హెమహృతిక్, సాజిత్ ఆహ్మద్ పతకాలు గెలిచి అర్హత సాదించారు.