BPT: సంతమాగులూరు మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో లబ్ధిదారులకు గురువారం ఉదయం నుంచే యధావిధిగా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో జ్యోతిర్మయి తెలిపారు. బ్యాంకుల సమ్మె కారణంగా తొలుత మధ్యాహ్నం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ సమ్మె విరమణ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు ఫించన్ల పంపిణీ కార్యక్రమం'


