ELR: స్కూల్ గేమ్స్ ఎంపికల తేదీలను జిల్లా DEO వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1న దేవరపల్లి జెడ్పీహెచ్ఎస్ లో అండర్-14, అండర్-17 బాలికల కబడ్డీ పోటీలు, అక్టోబర్ 3న ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో అండర్-17 బాలికలు, బాలుర వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న పూళ్ల ZPHS లో అండర్-17 బాలికలు, బాలుర అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ గేమ్స్ ఎంపికల తేదీలు ఖరారు


