WG: మొగల్తూరు మండలం కాళీపట్నం పశ్చిమలో భూవివాదాల నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఎస్సై జయలక్ష్మి వివరాల ప్రకారం.. ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు హాజరైన కవురు శ్రీనివాసరావు (52)పై అదే గ్రామానికి చెందిన కవురు లోకేశ్వరరావు ఇనుపరాడ్‌తో తలపై దాడి చేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
బర్త్ డే వేడుకల్లో ఘర్షణ..!


