E.G: గోకవరం మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్‌లో ఊర కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలు, చిన్నారులపై కుక్కలు దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి ముగ్గురు వ్యక్తులపై దాడి చేయగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఊర కుక్కల దాడిలో వ్యక్తి మృతి


