VZM: ఆర్యవైశ్య సంఘం గజపతినగరం నూతన మండల శాఖ అధ్యక్షునిగా కె ఏ ఎస్ ఎస్ గుప్తా, కార్యదర్శిగా వరద అప్పలరాజు, కోశాధికారిగా ఆరిశెట్టి ఏడుకొండలు ఎన్నికయ్యారు. అలాగే గజపతినగరం మండల యువ అధ్యక్షునిగా ఆరిశెట్టి భాస్కరరావు, కార్యదర్శిగా వరద శ్రీనివాసరావు, కోశాధికారిగా సబ్బిశెట్టి శ్రీనులు ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీలు ప్రమాణ స్వీకారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఆర్యవైశ్య సంఘం కమిటీ నేతలు వీరే..!


