ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అరకు ఆర్ఐటీఐలో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మెగా జాబ్‌మేళా


