హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు

VZM: చంపుతానని బెదిరించి సెల్ ఫోన్ లాక్కెళ్లిన ఘటన కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని చినరావుపల్లి వద్ద ఈనెల 15న చోటుచేసుకుంది. సీఐ విజయకుమార్ తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం నుంచి బైక్‌పై వస్తున్న కిషోర్‌ను చినరావుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మాకిరెడ్డి షూటీలు, మేకల హరి జేబులో ఉన్న మొబైల్‌ను బలవంతంగా లాకెళ్ళిపోయారు.