ASR: ప్రస్తుతం సమాజంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా జీకేవీధి సీఐ సుధాకర్ ప్రజలకు సూచించారు. మంగళవారం రాత్రి ఏబులం కొడిసింగి గ్రామాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులు, మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


