హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లేస్‌మెంట్‌లో శ్రీ పద్మావతి విద్యార్థుల సత్తా

TPT: శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 37 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కామెట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఎంపికల్లో డీసీఎంఈ విభాగం నుంచి 29 మంది, డీసీసీపీ నుంచి ఎనిమిది మంది ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి రూ.3.72 లక్షల వేతన ప్యాకేజీ లభించనుంది.