NDL: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి వెంకట రమణ రెడ్డి, ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం షబ్బీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ(SMC) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఛైర్మన్‌గా వేల్పుల కంబగిరి శేషు, వైస్ ఛైర్మన్‌గా గాదంశెట్టి శైలజ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంజామలలో SMC ఎన్నికల ఏకగ్రీవం


