VZM: కొత్తవలస మండల సమాఖ్య కార్యాలయంలో APM వెంకటరమణ ఆధ్వర్యంలో 25 మంది కౌమారదశ బాలికలకు (10,19 వయస్సు) అమ్మాయిలకు పారిశ్రామిక వేత్తలుగా మల్లింపు చేయాలనే ఉద్దేశ్యంతో అవగాహన కల్పించారు. వ్యాపారవేత్త అంటే మనకు ఉన్న నైపుణ్యం, ఆలోచన, వనరులు ఉపయోగించి ఒక చిన్నవ్యాపారం ప్రారంభించి ఆదాయం సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలికలకు స్వయం ఉపాధిపై అవగాహన


