KRNL: బసలదొడ్డి, హులికన్విలో పత్తిపంట కోత ప్రయోగాన్ని అధికారులు నిర్వహించారు. 10×10 మీటర్ల విస్తీర్ణంలో పంటను కోసి పరిశీలించగా సుమారు 4 కిలోల దిగుబడి వచ్చినట్లు గుర్తించారు. మండలంలో పత్తి దిగుబడి సాధారణం కంటే కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భారతి, ఏవో సుచరిత, DYSO గోపాల్, ASO పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బసలదొడ్డి, హులికన్విలో పత్తి పంట కోత ప్రయోగాలు


