TPT:గూడూరు పట్టణంలో నిమ్మకాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో మొదటి రకం నిమ్మకాయలు కిలో రూ.110 నుంచి రూ.140 వరకు, రెండో రకం కిలో రూ.60 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. నాణ్యతను బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
గూడూరులో నిమ్మకాయల ధరలు ఇలా..!


