హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లిపాయల ధరల వివరాలు..!

NTR: విజయవాడలో బుధవారం నుంచి రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలు రూ. 35కే విక్రయించనున్నట్లు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కిలోలు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.