PLD: సత్తెనపల్లిలో మద్యం దుకాణదారులకు ఎక్సైజ్ అధికారులు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ మణికంఠ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సత్తెనపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైన్ షాప్ దరఖాస్తులపై అవగాహన


