CTR: జిల్లాలో గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఈ పింఛన్ల కింద రూ.99.53 కోట్లను స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది 2,30,201 మంది లబ్ధిదారులకు వారి ఇళ్లవద్దే అందజేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సామాజిక పింఛన్‌లు పంపిణీ


