SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని శ్రీకాకుళం ఎంపీ,కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి ఆలయం శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరసవల్లి అభివృద్ధికి రూ.55.74 కోట్లు


