హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ నూతన ఆఫీస్‌లో ఆధునిక వసతులు: కలెక్టర్

BPT: బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ నూతన కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, అక్కడ మౌలిక వసతులు, విభాగాల ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది, పరిసరాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శక సేవలు, సిబ్బందికి అనుకూల పని వాతావరణం కల్పించాలని సూచించారు.