WG: ఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహ ఏర్పాటు వ్యవహారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరుకు దారితీసింది. గతంలో విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోగా, అక్టోబర్ 1న మంత్రి కందుల దుర్గేశ్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని ప్రకటించారు. దీనిపై మరో వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలగించిన చోటే ప్రతిమను పెట్టాలని ఇంకో వర్గం పట్టుబడుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఆధిపత్య పోరు.. విగ్రహ వివాదం..!


