VZM: గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. పల్లె పండగ 3.0లో బొబ్బిలి నియోజకవర్గానికి రూ.12.15 కోట్లు మంజూరు చేయడంతో కోమటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


