హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నీటి సరఫరాకు అంతరాయం

VSP: టీఎస్ఆర్ నుంచి హైలెవల్ రిజర్వాయర్‌కు వచ్చే ప్రధాన పైపులైన్ మరమ్మతుల కారణంగా రేపు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎస్ఈ పల్లంరాజు తెలిపారు. 22, 24, 27 వార్డుల పరిధిలోని బాలాజీనగర్, సిద్ధార్థనగర్, వినాయకనగర్, ద్వారకానగర్, రామాటాకీస్, శ్రీనగర్, తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. ఈ పైపులైన్ పనులు అక్టోబర్ 2వ తేదీ నుంచి పునరుద్ధరిస్తామన్నారు.