హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దువ్వూరు విద్యార్థుల తైక్వాండో ప్రతిభ..!

కడప: మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 70వ SGFI జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో దువ్వూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. U-14 బాలికల విభాగంలో K. సంజీవ లహరి గోల్డ్ మెడల్, బాలుర విభాగంలో V. నవీన్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. వీరిద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.