అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి సంకష్టహర చతుర్థి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాన్ని ఆలయ ఛైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్, పాలక మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు


