అన్నమయ్య: యువత హెచ్ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలని అధికారులు ఎస్. రవి, వేంపల్లి భాస్కర్ సూచించారు. మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి హెచ్ఐవి అవగాహన క్విజ్ పోటీలు నిర్వహించారు. పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రథమ స్థానం సాధించింది. విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం


