హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్షేమానికి కూటమి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

W.G: కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ MLA బేబీనాయనను మంగళవారం ఆయన మర్యాదపూర్వకంగా పరామర్శించారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్య మయ్యాయని, రాజకీయ కక్షలతోనే ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ అరెస్టులు చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.