హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఆఖరు

KDP: మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను బుధవారం సాయంత్రంలోగా చెల్లించాలని సబ్‌ డివిజన్‌ అధికారి శ్రీకాంత్‌ కోరారు. గడువు దాటిన తర్వాత బిల్లులు చెల్లిస్తే అదనపు అపరాధ రుసుం విధించడంతో పాటు, విద్యుత్‌ సరఫరా నిలిపివేసి తిరిగి కనెక్షన్‌ పొందే సమయంలో రీకనెక్షన్‌ రుసుం కూడా వసూలు చేస్తామని తెలిపారు.