WG: మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యువల్కు అక్టోబర్ 1 వరకు అవకాశం కల్పించినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఆఫీసులో వ్యాపారులతో సమీక్షించారు. జిల్లాలో 25 మంది ఇంకా రెన్యువల్ చేసుకోలేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 5 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రేపే మద్యం షాపుల రెన్యువల్ చివరి తేదీ..!


