హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో భారీ డ్రోన్ షో: కలెక్టర్

ప్రకాశం: రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను గ్లోబల్ ఉద్యాన హబ్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రజలు, యువతకు దృశ్య రూపంలో వివరించి అవగాహన కల్పించనున్నారు. బుధవారం మార్కాపురంలోని జడ్పీ బాలుర పాఠశాలలో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు.