W.G: జిల్లా అండర్-14, 17 రగ్బీ, లాన్ టెన్నిస్ జట్ల ఎంపికలను అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రగ్బీ ఎంపికలు శృంగవృక్షం ZP హైస్కూల్లో, టెన్నిస్ ఎంపికలు పాలకొల్లు టౌన్ హాల్లో జరుగుతాయని కార్యదర్శులు నర్మదా, మహమ్మద్ కుద్దూస్ మంగళవారం తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని వారు కోరారు
ఆంధ్రప్రదేశ్
లాన్ టెన్నిస్ జట్ల ఎంపికలు ఖరారు..!


