W.G: జిల్లాల టీచర్ MLC ఎన్నికలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తాడేపల్లిగూడెం MRO సునీల్ కుమార్ మంగళవారం తెలిపారు. 2026 నవంబర్ 1 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటు హక్కుకు అర్హులని పేర్కొన్నారు. నవంబర్ 6 లోపు దరఖాస్తులను MRO, MPDO, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలోని టీచర్లు అందరూ అలర్ట్..!


