శ్రీకాకుళం నగరపాలక పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్నుల మొదటి అర్ధ సంవత్సరం చెల్లింపునకు బుధవారం ఆఖరు రోజని కమిషనర్ జి.శ్రావణ్ కుమార్ తెలిపారు. గడువులోగా చెల్లించని వారికి అక్టోబర్ 1 నుంచి బకాయిలపై 2 శాతం వడ్డీతో పాటు చక్రవడ్డీ విధిస్తామని హెచ్చరించారు. పన్నుదారులు ఆన్‌లైన్‌లో లేదా నగరపాలక కార్యాలయంలో నేరుగా చెల్లించవచ్చునని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నేడే పన్ను చెల్లింపునకు ఆఖరు గడువు'


