KDP: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో 156 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్, పట్టణ ప్రణాళిక సహాయక కమిషనర్ కృష్ణాసింగ్ తెలిపారు. పట్టణంలోని 52 వార్డుల్లో 1,37,202 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి వార్డుకు మూడు చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలు ఎన్నంటే..!


