PLD: సత్తెనపల్లి రూరల్ మండలం భీమవరం ఎంపీపీఎస్ పాఠశాల చైర్మన్‌గా ఎన్నికైన పాలేపోగు యేసుబాబును వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాలను అభివృద్ధి పథంలో నడపాలి'


