హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే రైతులకు శెనగల పంపిణీ..!

KDP: రబీ సాగు కోసం మండల రైతులకు 35 శాతం రాయితీపై శెనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎంఏవో బాల గంగాధరరెడ్డి తెలిపారు. మండలానికి 1,000 క్వింటాళ్లు కేటాయించినట్లు చెప్పారు. రామిరెడ్డిపల్లె, పాములూరు, అలవలపాడు, ముత్తుకూరు, కత్తులూరు రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.