హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా స్థాయి యువజనోత్సవాలు..!

KDP: యోగి వేమన విశ్వవిద్యాలయంలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో నేడు 10 గంటలకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు స్టెప్ సీఈవో బి.వి. ప్రసాదరావు తెలిపారు. జానపద గేయం, కవిత్వం, పెయింటింగ్, వీధి నాటకం తదితర అంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా విజేతలు రాష్ట్ర, రాష్ట్ర విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.