KDP: లింగాల(M)పార్నపల్లె వద్ద నిర్మించిన తాగునీటి పథకాన్ని ప్రారంభించేందుకు CM చంద్రబాబు, Dy. CM పవన్ కల్యాణ్ అక్టోబర్ 5న పులివెందులకు రానున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. మంగళవారం కడపలో జరిగిన డీఆర్సీ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనపై అధికారులతో చర్చించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రానున్న సీఎం, డిప్యూటీ సీఎం..!


