PLD: సత్తెనపల్లి రూరల్(M) నందిగం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల జగ్గయ్య ఇటీవల గుండె సంబంధిత చికిత్స పొందడంతో, ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్ల జగ్గయ్యను పరామర్శించిన డాక్టర్ గజ్జల


