KKD: కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా గొప్పలకు పోతోందని YCP కాకినాడ రూరల్ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా పాలకులు ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. కేవలం YCP, మాజీ CM YS జగన్ను బూతులు తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వం గొప్పలకు పోతోంది'


