KDP: మదనపల్లెలో అక్టోబర్ 2న రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన సందర్భంగా పులివెందులలో బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఉదయం 9 గంటలకు టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై మినీ సెక్రటేరియట్ వరకు సాగుతుందన్నారు. రైతులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పులివెందులలో ట్రాక్టర్ల ర్యాలీ


