హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!

కృష్ణా: ఘంటసాల మండలంలో నేడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పాపవినాశనం గ్రామంలో రూ. 36 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని, 11 గంటలకు తెలుగురావుపాలెం గ్రామంలో రూ. 36 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభిస్తారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.