హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓకే ఇంట్లో ఇద్దరికి చైర్మన్ పదవులు

కోనసీమ: అమలాపురం పట్టణంలోని జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల SMC ఛైర్మన్లుగా భార్యాభర్తలు మంగళవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బాలుర స్కూల్ కమిటీ ఛైర్మన్‌గా సంసాని సురేశ్‌కుమార్, బాలికల హైస్కూల్ ఛైర్ పర్సన్‌గా ఆయన భార్య సంసాని దేవి ఎన్నికయ్యారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్ధికి నూతన దంపతులు కృషి చేయాలని పలువురు కోరారు.