హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం

NTR: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా 24 వేల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. ‘పేదలకు పట్టాభిషేకం’లో భాగంగా విజయవాడతో పాటు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పేదల నివాస స్థలాలను సీఎం క్రమబద్ధీకరించనున్నారు. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ. 40- 45 లక్షల వరకు లబ్ధి చేకూరనుందని సమాచారం.