కృష్ణా: రెడ్డిగూడెం BR అంబేడ్కర్ గురుకులంలో ‘త్రిశూల్ వ్యూహం’ నిర్వహించారు. మహిళల భద్రత, రోడ్డు భద్రత, డ్రగ్స్ నియంత్రణపై CI కిషోర్‌బాబు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. యువతలో బాధ్యత, క్రమశిక్షణ, చట్టాలపై గౌరవం పెంపొందించడమే లక్ష్యమన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
‘త్రిశూల్ వ్యూహం’పై అవగాహన కార్యక్రమం


