NTR: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడ కెనాల్ రోడ్డు వినాయకుడి ఆలయం వద్ద స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులతో స్వాగతం పలికేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, పశ్చిమ టీడీపీ ఇన్‌ఛార్జ్ బుద్ధ వెంకన్న పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సభా ఏర్పాటపై కమిషనర్ ఆరా..!


