HYD: ఇటీవల OYOలో యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. సిద్దిక్ నగర్‌లోని ఓయో రూమ్‌లో షారోన్ నిఖిత టోప్నో మృతి చెందగా.. ప్రేమికుడు శ్రీనివాస్ రవితేజనే దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పెళ్లి విషయంలో గొడవ జరగడంతో నిఖితపై దాడి చేసినట్లు విచారణలో రవితేజ అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
OYOలో యువతి మృతి.. కారణం ఇదే..!


