నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25న ముసాయిదా జాబితా విడుదల చేసి, డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్.. NOV 6 వరకు ఛాన్స్


