హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్, కాలనీలో తాగునీటి తనిఖీలు

NZB: రైల్వే స్టేషన్, రైల్వే కాలనీ పరిధిలో తాగునీటి నాణ్యతను దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ప్రయాణికులకు, రైల్వే నివాసితులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు.