HYD: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం సహా వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల బుకింగ్‌పై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి వెళ్లే బస్సుల సమయాల్లో గమ్యం యాప్‌లో గందరగోళం ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. ఛార్జీల్లో రూ.50 నుంచి రూ.78 వరకు వ్యత్యాసం కనిపిస్తోందని, సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సుల బుకింగ్ పై ప్రయాణికుల అసంతృప్తి


