హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావం.. రైతులు కొత్త సాగు

MDCL: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు, అవగాహన కల్పించారు. దీంతో మేడ్చల్ జిల్లాలోని కీసర, శామీర్‌పేట, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో కొంతమంది రైతులు పెసర సాగు చేపట్టారు. దాదాపు పదేళ్ల తర్వాత చిరుధాన్యాలు కూడా పండించామని రైతు సోమ నర్సయ్య తెలిపారు.